గ్రామ మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు ఆది వెంకన్న.

దౌల్తాబాద్, సెప్టెంబర్ 11, జనం సాక్షి.
 మండల కేంద్రమైన దౌల్తాబాద్ గ్రామ మున్నూరు కాపు సంఘం కార్యవర్గాన్ని ఆదివారం దౌల్తాబాద్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ మున్నూరు కాపు సంఘం అధ్యక్షునిగా ఆది పెద్ద వెంకన్న,ప్రధాన కార్యదర్శిగా ఆది బాలకృష్ణ,ఉపాధ్యక్షులుగా ఆది వేణుగోపాల్, ముచ్చమర్రి శ్రీనివాస్,కార్యవర్గ సభ్యులుగా ముచ్చమర్రి సత్యనారాయణ,శెగ్గారి భైరవయ్య, బుడ్డ రమేష్, నాయిని రాజగోపాల్, సలహాదారులుగా ఆది శివరాములు,ఆది నరసింహులు, ఆది జగన్,సమన్వయకర్తగా ఆది ముకుందం లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
Attachments area