ఘనంగాస్వతంత్ర భారతవజ్రోత్సవాలు –

కాటారం ఆగస్టు13(జనంసాక్షి)స్వతంత్ర భారత వజ్రోత్సవాలసందర్భంగా మం డల కేంద్రంలో విధ్యార్థులు,ఉపాధ్యా యులు,ఉద్యోగులు,ప్రజా ప్రతినిధులతో గ్రామ పంచాయతీ సర్పంచ్ తోటరాధ మ్మఆధ్వర్యంలో ఏర్పాటు చేసినర్యాలీ   లో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లాపరి షత్ ఛైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని జండా ఊపి ప్రారంభించారు.ర్యాలీ అనంతరం 75 హీలియం బెలూన్ లను గాలిలోకి ఎ గిరివేయడంజరిగినది.ఈకార్యక్రమంలో స్థానిక యంపిటిసి తోట జనార్ధన్,చిదినె పల్లి యం.పి.టి.సి.మహేష్ రవీందర్రా వు,పిఏసియస్ చైర్మన్ చల్ల నారాయణరె డ్డి,యం.పి.డి.ఓ.పెద్ది ఆంజనే యులు, ఉప సర్పంచ్ శ్రీనివాస్,వార్డ్ సభ్యుల, యస్.ఐ.శ్రీనివాస్,స్థానిక జడ్.పి.యస్. యస్,ప్రధానోపాధ్యాయులు రాజమల్ల య్య,కేజిబివి,ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమపా ఠశాల,బాలురు,బాలికల పాఠశాల వి ద్యార్థులు మరియు ఉపాధ్యాయులు, పీ.ఈ.టీ.లు అధిక సంఖ్యలో విద్యార్థు లు పాల్గొన్నారు.