* ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు.

యువనాయకుడు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి.
*ఎంపీపీ, జడ్పీటీసీ.
చిట్యాల24(జనంసాక్షి) మండల కేంద్రంలో తెరాస ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, టిఆర్ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెరాస మండల అధ్యక్షుడు ఆరెపల్లి మల్లయ్య ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి, జెడ్పిటిసి సాగర్ కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలో  పండ్లు పంపిణీ చేసి మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కెసిఆర్ యువ నాయకుడు కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కామిడీ రత్నాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు చింతల రమేష్, ప్రధాన కార్యదర్శి ఎరుగొండ రాజేందర్,మన్నెం శ్రీనివాస్,మండల పార్టీ యూత్ అధ్యక్షుడు తౌటం నవీన్,మహిళ విభాగము అధ్యక్షురాలు ఈర్ల మళ్ళక్క,ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు వైకుంఠం,స్థానిక ఎంపిటిసి కట్కూరి పద్మ నరేందర్ ,స్థానిక టౌన్ అధ్యక్షుడు బుర్ర శ్రీధర్,కో ఆప్షన్ సభ్యుడు రాజమోహమ్మద్,పిఏసీఎస్ వైస్ చైర్మన్ ఎరుగొండ గణపతి,సర్పంచులు పువ్వాటి రాణి వెంకన్న,పులి వెంకన్న,తోట్ల ఐలయ్య, పూట్టపాక మహేందర్,శ్రీనివాస్,సుమన్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా,మండల నాయకులు అల్లం రవీందర్, గుండా రవీందర్,  గుర్రం తిరుపతి,చిలుముల రమణాచారి,పెరుమాండ్ల రవి,పాండ్రల స్వామి,జాన్నే యుగేందర్,మాసు రమేష్, కట్కూరి రాజేందర్, మొలుగూరి రాకేష్,శ్రీనివాస్, ఆకుల రవి , నరేష్,కొలుగురి అశోక్,జెట్టి కుమార్,కుమారస్వామి,బుజ్జన్న,నర్సింహ రాములు,అరెపల్లి సమ్మయ్య,పూర్ణ చెందర్, గొర్రె అనిల్ ,దయాకర్  తదితరులు పాల్గొన్నారు.
 
Attachments area