ఘనంగా ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు తూప్రాన్( జనం సాక్షి )జూన్ 13:

:: రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు తూప్రాన్ మండలంలో ఘనంగా జరిగాయి తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గౌడ్ మరియు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రెడ్డి ఆధ్వర్యంలో ప్రతాపరెడ్డికి పూలమాలవేసి సన్మానించారు మొదట సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పాత మున్సిపల్ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి గజమాలతో సన్మానించారు అనంతరం కేకు కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ మరియు కౌన్సిలర్లు టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సతీష్ మరియు టిఆర్ఎస్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు