ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

పండ్లు పంపిణీ చేస్తున్న యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ యూఐ నాయకులుఆత్మకూర్ (ఎం) నవంబర్ 8 (జనంసాక్షి) తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ యూఐ అధ్వర్యంలో స్థానిక కస్తూరిభా గాంధీ పాఠశాలలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు ఎలగందుల మహేష్ ఎన్ఎస్ యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తొండల అనిల్ కుమార్ గౌడ్ యుత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుండెగానీ కిరణ్ పట్టణ అధ్యక్షులు లోడి మహేశ్ యాస సుభాష్ రాచమల్ల సైదులు భరత్ తదితరులు పాల్గొన్నారు