ఘనంగా స్వతంత్ర భారత విజయోత్సవాల ఫ్రీడమ్ ర్యాలీ
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఫ్రీడం ర్యాలీని యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయం నుండి స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ మనకు స్వతంత్రం వచ్చి 75 సం.రాలు పూర్తి అయిన సందర్భంగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నట్లు, దీనిలో ప్రతి ఒక్కరూ బాగస్వాములై కార్యక్రమాలను వియజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ ర్యాలీలో మున్సిపల్ సిబ్బంది, పోలీస్, ఉద్యోగస్తులు, విధ్యార్ధులు, ప్రజలు, ఉత్సాహంగా పాల్గొన్నారు. తదుపరి అడిషనల్ కలెక్టర్ స్థానికంగా నిర్వహించే కబడ్డీ, వాలీబాల్ పోటీలను ప్రారంభించి క్రీడలలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో మున్సిపల్ ఛైర్మన్ సుధ హేమేంధర్ గౌడ్, వైస్ ఛైర్మన్ కాటం రాజు, మున్సిపల్ కమీషనర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, ఎంపీడీఓ ప్రభాకర్ రెడ్డి, స్థానిక సి ఐ , ట్రాఫిక్ సి ఐ , ఎంపీపీ ,జడ్పీటీసీ లు,ప్రెస
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఫ్రీడం ర్యాలీని యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయం నుండి స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ మనకు స్వతంత్రం వచ్చి 75 సం.రాలు పూర్తి అయిన సందర్భంగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నట్లు, దీనిలో ప్రతి ఒక్కరూ బాగస్వాములై కార్యక్రమాలను వియజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ ర్యాలీలో మున్సిపల్ సిబ్బంది, పోలీస్, ఉద్యోగస్తులు, విధ్యార్ధులు, ప్రజలు, ఉత్సాహంగా పాల్గొన్నారు. తదుపరి అడిషనల్ కలెక్టర్ స్థానికంగా నిర్వహించే కబడ్డీ, వాలీబాల్ పోటీలను ప్రారంభించి క్రీడలలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో మున్సిపల్ ఛైర్మన్ సుధ హేమేంధర్ గౌడ్, వైస్ ఛైర్మన్ కాటం రాజు, మున్సిపల్ కమీషనర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, ఎంపీడీఓ ప్రభాకర్ రెడ్డి, స్థానిక సి ఐ , ట్రాఫిక్ సీ ఐ , ఎంపీపీ ,జడ్పీటీసీ లు, కౌన్సిలర్లు, కొ ఆప్షన్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.