చంద్రబాబుది అభివృద్ది ఎజెండా: టిడిపి

చిత్తూరు,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): రాష్ట్ర అభివృద్ధే చంద్రబాబు  లక్ష్యమని ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు అన్నారు. జీవితంలో జగన్‌ సీఎం కాలేడన్నారు.  అభివృద్ధి అజెండాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని అన్నారు. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ది ఎజెండాగా సాగుతోందని అన్నారు.  ప్రత్యేక¬దా విషయంలో ప్రతిపక్షం రాద్దాంతం చేస్తోందని అన్నారు. కోట్లు అవినీతి చేసి జైల్లో ఉండి వచ్చిన నాయకులు చంద్రబాబును విమర్శించడం బాధాకరమన్నారు.

తాజావార్తలు