చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ చేస్తున్న దీక్షకు డాక్టర్ పొల నటరాజ్ సంఘీభావం
చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ చేస్తున్న దీక్షకు డాక్టర్ పొల నటరాజ్ సంఘీభావం
వరంగల్ ఈ స్ట్ సెప్టెంబర్ 26 (జనం సాక్షి)వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనీ లేబర్ కాలనీలో , మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ నిర్వహిస్తున్న నిరసన దీక్షకు మాజీ వరంగల్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోలా నటరాజ్ సంఘీభావం తెలిపారు