చలివేంద్రం మున్సిపల్‌ కమిషనర్ల్‌ ప్రారంభించారు.

కాగజ్‌నగర్‌:పట్టణంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో బాబా నిఖిల్‌ ట్రాన్స్‌పోర్టు ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఇంజినీర్‌ మహ్మద్‌ సలీం. రెవెన్యూ అధికారి అంజయ్మ, ట్రాన్స్‌పోర్టు ప్రతినిధి షేక్‌బాబా తదితరులు పాల్గొన్నారు.