చెరుకు గిట్టుబాటు ధర ఇవ్వాలి

సంగారెడ్డి పంటకు టన్నుకు గిట్టుబాటు ధర రూ.3250 ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చుక్కరాములు డిమాండ్‌ చేశారు  చర్చలు జరిపి ధర ప్రకటించకుండానే మెదక్‌లో గానుగ ప్రారంభించారని సంగారెడ్డి జహీరాడాద్‌లోనూ ఇదే కొనసాగుతుందన్నారు.