చైనాకు చెక్ :ఎఫ్‌బీఐ
` ఎఫ్‌డీఐ నిబంధను కఠినం
` అవకాశవాద స్వాధీనం, విలీనాకు అడ్డుకట్ట
దిల్లీ,ఏప్రిల్ 18(జనంసాక్షి):ఆర్థిక వ్యవస్థు పతనమవుతున్న వేళ అవకాశవాదంతో ఇతరదేశాు భారత కంపెనీల్లో వాటాు చేజిక్కించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యు తీసుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు నిబంధనను మరింత కఠినతరం చేసింది. భారత్‌తో సరిహద్దు పంచుకొనే దేశాు, అక్కడి వ్యక్తు, వ్యాపార సంస్థు పెట్టుబడు పెట్టాంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుద చేసింది. భారత్‌లో పెట్టుబడు పెట్టాంటే రెండు మార్గాు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా నేరుగా కంపెనీల్లో పెట్టుబడు పెట్టడం ఒకటి (ఆటోమేటిక్). ప్రభుత్వ అనుమతి తీసుకొని పెట్టడం రెండోది. ఇప్పటి వరకు పాకిస్థాన్, బంగ్లాదేశ్ రెండో విభాగంలో ఉండేవి. ప్రస్తుత నిబంధనతో చైనాను రెండో విభాగంలో చేర్చారు.చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌తో ప్రపంచమంతా బాధపడుతోంది. లాక్‌డౌన్, ఆంక్షు అము చేయడంతో అన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థు దెబ్బతిన్నాయి. ఇదే అదనుగా అవకాశవాదంతో భారత కంపెనీను చేజిక్కించుకోకుండా, విలీనాు జరక్కుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది. హెచ్‌డీఎఫ్‌సీలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా 1.01 శాతం వాటా కొనుగోు చేసిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన కొన్ని కంపెనీల్లోనూ చైనా వాటాు కొనుగోు చేసిందని సమాచారం!‘భారత్‌తో సరిహద్దు పంచుకొనే దేశాల్లోని కంపెనీ లేదా యజమాని లేదా పౌరుడు స్థానిక కంపెనీల్లో పెట్టుబడు పెట్టాంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి’ అని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రక్షణ, టెలికాం, ఫార్మా సహా 17 రంగా కంపెనీల్లో నిర్దేశిత శాతాన్ని మించి విదేశీ పెట్టుబడు పెట్టాంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. రూ.5000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాంటే ఆ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారా కేబినెట్ కమిటీ ముందుకు తీసుకురావాలి.