చేజారుతున్న నెం.1 ర్యాంక్..!

team-india-1వెస్టిండీస్ తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ నాలుగో రోజు కూడా వర్షార్పణం అయ్యింది. దీంతో టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంక్ భారత్ చేజారనుంది. గతవారం శ్రీలంక చేతిలో ఆస్ట్రేలియా 0-3 తేడాతో ఓడిపోవటంతో భారత్ ఫస్ట్ ప్లేస్ దక్కింది. దీనిని కాపాడుకోవడానికి భారత్ వెస్టిండీస్ తో నాలుగో టెస్టు తప్పక గెలవాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా మ్యాచ్ జరగలేదు. దీంతో భారత్ టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంక్ చేజారనుంది.