చోరీలకు పాల్పడుతున్న బీటెక్ విద్యార్థుల అరెస్టు
కరీంనగర్: కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ. 40 వేలు, ఆరు తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.