జగిత్యాలలో ప్రైవేట్ ఆస్పత్రులు బంద్
కరీంనగర్ : ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులకు పాల్పడుతున్నారని నిరసన వ్యక్తం చేస్తూ వ్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు పట్టణంలో బంద్‌ను పాటిస్తున్నాయి. గత మూడు రోజులుగా ఆస్పత్రులను మూసివేసి నిరసన తెలుపుతున్నారు. దీంతో స్థానికంగా ఉన్న రోగులు, అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన వ్యక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.