జహీరాబాద్‌లో వికటించిన మధ్యాహ్న భోజనం
జహీరాబాద్: మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం హోతి (బి) లోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించింది. భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.