జాతర్లలో మనగుడి కార్యక్రమం

బజార్‌ : తితిదే ఆధ్వర్యంలో మండలంలోని జాతర్ల గ్రామంలో గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో గ్రామస్థులు మనగుడి  కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఆసందర్భంగా తితిదే నుంచి తెచ్చిన రక్ష కంకణాలు, అక్షతలు ప్రసాదాన్ని భక్తులను అందించారు. అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.