జార్జిన్‌ కుటుంబానికి మంత్రి పరామర్శ

కాకినాడ,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో బుధవారం మంత్రి జవహర్‌పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన ఒఎస్‌డి కె.జాన్‌లింకన్‌ తల్లి దీవెనమ్మ (88) సంస్మరణ సభకు మంత్రి జవహర్‌ హాజరయ్యారు. ఈ సభకు జవహర్‌ కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. అనంతరం జవహర్‌, ఆయన కుటుంబీకులతో పాటు పలువురు ప్రముఖులు దీవెనమ్మ సమాధి వద్ద నివాళులర్పించారు.

 

తాజావార్తలు