జిన్నారం మండల కేంద్రం*ఠాణాలో రక్షక భటుల” సిబ్బంది శ్రమ దాన కార్యక్రమం!

                                                     జిన్నారం జూన్ 25 (జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో శనివారం ఉదయం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ. సిద్ధిరాములు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై శ్రీ. సిద్ధిరాములు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ శ్రీ*రమణ కుమార్ గారి ఆదేశాల మేరకు జిన్నారం ఠాణాలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించినట్లు ఎస్సై పేర్కొన్నారు!ఈ కార్యక్రమంలో ఎస్సై సిద్ధిరాములు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.