జిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం

ఆదిలాబాద్‌ : లక్సెట్టిపేట మండలం కొత్తూరు శ్రీముఖి జిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. మిల్లులోని సీసీఐ పత్తి కొనుడోలు కేంద్రంలో పత్తి నుంచి గింజలను వేరుచేస్తుండగా మంటలు చెలరేగాయి.