జులై 2 నుంచి శారీరక దారుఢ్య పరీక్షలు
రాంనగర్, జైలు వార్డరు పొస్టుల కోసం దరఖాస్తు చేసుకుని పరుగు పరీక్షలో అర్హత సాదిచిన అభ్యర్ధులకు వచ్చే నెల 2 నుంచి జిల్లాకేంద్రంలో శరీరక దారుడ్య పరీక్షలు నిర్వహస్తామని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని పొలిసు పరేడ్ మైదానంలో ప్రతి రోజు 500 మంది అభ్యర్థులకు ఎత్తు, ఛాతీ కొలతలు, శారీరక దారుడ్య పరీక్షలు, శాట్‌పుట్, లాంగ్‌జంప్, హైజంప్ తదితర పరీక్షలు ఉంటాయని అయన పేర్నొన్నారు.