జొన్నల కోనుగొలు కేంద్రం వెంటనే ఏర్పటు చేయాలని
జనం సాక్షి జూన్ 14 రాజంపేట్ మండలం కొండాపూర్ గ్రామ రైతుల దార్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినారు అయినా ఇంతవరకు ఏ ప్రభుత్వం నుండి ఎలాంటి సమాధానం లేక పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజంపేట్ మండలం లోని గ్రామాల రైతులు స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు సైతం వివరణ ఇచ్చిన ఫలితం లేదని ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వం స్పందించి వెంటనే పొన్నాల ఒంగోలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు కొండాపూర్ రైతులు మాట్లాడుతూ వరి వేస్తే ఊరి అన్న గారు నేడు ఎక్కడ పోయారూ వారి మాటలు నమ్మి జొన్నలు సాగు చేసుకుందామంటే వినే వారు లేరు మాట నమ్మినందుకు మోసపోయాం ఇప్పటికైన జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి న్యాయం చేయండి చాలు ఇప్పటికే వర్షాకాలం రైతుబంధు సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులు పైసలు లేక ముందుకు పోలేము అధికారులు దయ చూపాలి