టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి..

ముంబయి : ఐపీఎల్ 8లో భాగంగా ముంబాయిలోని వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్ ఎంచుకుంది.