టీఆర్‌ఎస్‌ కార్యకర్తల అరెస్ట్‌

కరీంనగర్‌ టౌన్‌, నగరంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీవ కార్యాలయంపై టీఆరెస్‌ పార్టీ కార్యకర్తలు దాడిచేయగా త్రీ టౌన్‌ సీఐ విజయరాజు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను 9మంది కార్యకర్తలను అరెస్‌టచేసి రిమాండ్‌కు పంపినారు. వారిపై సెక్షన్‌ 147, 427 ఆర్‌,డబ్యూ 34 ఐపీసాకింద కేసులుపెట్టి రిమాండ్‌కు పంపినారు. ఈసంరద్భంగా ఎమ్మెల్సీ లక్ష్మన్‌రావు, రమణారావు, రవీందర్‌సింగ్‌ పోలిస్‌స్టేషన్‌లో కలిసి జైతెలంగాణ అనేవరకు ఏరాజకీయ పార్టీని వదిలిపెట్టమని హెచ్చరించారు.