ట్రాక్టర్ ఢీకొని చిన్నారి మృతి
కాగజ్‌నగర్ : మండలంలోని కోయవాగులో ట్రాక్టర్ ఢీకొని ఓచిన్నరి మృతి చెందింది. గ్రామానికి చెందిన చందన 2 అనె చిన్నారి రోడ్డు పక్కన ఆడుకుంటుండగా వెగంగా వచ్చి ట్రాక్టర్ అదుపుతప్పి ఢీకొంది. చిన్నారి అక్కడికక్కడె మృతి చెందింది.