ట్రాక్టర్ బోల్తా : ముగ్గురు మృతి
ఖమ్మం: జిల్లాలోని బూర్గంపాడు మండలం నగరం గ్రామం వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.