ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న ఆసిఫ్ పాషా
గోదావరిఖని :ఎన్టీపీసీ .జ్యోతినగర్ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జంపయ్యపై ఐఎన్ టీయూసీనాయకుని కుమారుడు ఆపిఫ్‌పాషా చేయిచేస్తుకున్నాడు మేడిపల్లి సెంటర్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కారుతో వచ్చిన ఆసిఫ్ పాషాను ఆపి కారును రోడ్డుక్కన పార్కింగ్‌చేయాలని ఆదేశించారు.