డీసిఎం వ్యాను ఢీకొని ఒకరి మృతి

చేగుంట :జిల్లా చేగుంట రోడ్డుపై వెళ్తున్న సైక్లిన్ట్‌ను డీసిఎం  వ్యాను ఢీకొంది ఈఘటనలో రంగం పేట గ్రామానికి చెందిన కిష్టయ్య (47)  అనే వ్యక్తి మృతి చెందాడు. శనివారం తెల్లవారుజమున సైకిల్‌ పై పొలం వద్దకు వెళ్తున్న సమయంలో ఈప్రమాదం చోటుచేసుకుంది.