ఢిల్లీ డేర్డెవిల్స్
ఐపీఎల్ జట్టు:
ఢిల్లీ డేర్డెవిల్స్
కెప్టెన్: జేపీ డుమినీ
కోచ్: గ్యారీ కిర్స్టన్
స్వదేశీ ఆటగాళ్లు: యువరాజ్ సింగ్, మహ్మద్ షమీ, అమిత్ మిశ్రా, జహీర్ఖాన్, మనోజ్ తివారీ, కేదార్ జాదవ్, మయాంక్ అగర్వాల్, సౌరభ్ తివారీ, జయంత్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, గురిందర్ సందూ, సీఎం గౌతమ్, శ్రీకార్ భరత్.
విదేశీ ఆటగాళ్లు: జేపీ డుమిని (కెప్టెన్), క్వింటన్ డికాక్, ఏంజెలో మాథ్యుస్, షాబాజ్ నదీమ్, ఇమ్రాన్ తాహిర్, నాథన్ కోల్టర్ నిల్, శ్రేయాస్ ఇయర్, ట్రేవిస్ హెడ్, అల్బీ మోర్కెల్, మార్కస్ స్టాన్లస్, డొమినిక్ జోసెఫ్, కెకె జె ఇయాస్.