తాడిచర్లలో పోలిసుల అధ్వర్యంలో మానవ హరం
మలహర్ : పోలిసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకోని మండల కేంద్రంలోని తాడిచర్లలో పోలిసుల అధ్వర్యంలో విద్యార్థులు, యువకులు ర్యాలీ నిర్వహించారు . ప్రధాన కూడలికి చేరి మూనవహరం నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అసువులు బాసిన పోలిసు అమరవీరులకు నివాళులు అర్పించారు.కార్యక్రమంలో ఎసై సైదాపూర్, విద్యార్థి యువజన సంఘాల నాయకులు పాల్గోన్నారు.