తాత్కాలికా కార్మికుల సమ్మె
గోదావరిఖని :రామగుడం నగరపాలక సంస్థలోని తాత్కాలికా పారిశుద్ద్య కార్మికులు సమ్మెకు దిగారు. కార్మికులను తొలగించేందుకు జరుగుతున్న యత్నాలను వివమించుకుని అందరినీ కొనసాగించాలని. బకాయిలతో సహా కనీస వేతనాలను చెలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.