తిమ్మాపూర్‌లో సహకార వారోత్సవాలు

ధర్మపురి : మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో సహకార వారోత్సవాలను సంఘం అథ్యక్షుడు సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్బంగా రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సంఘం తీరుతెన్నుల గురించి వివరించారు. సభ్యులు శ్రీనివాస్‌, తిరుపతి. తదితరులు పాల్గోన్నారు.