తిరుపతికి చేరుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం..

తిరుపతి : శేషాచలం ఎన్ కౌంటర్ పై ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతికి చేరుకుంది. పద్మావతి అతిథి గృహంలో పోలీసు, అటవీ అధికారులతో భేటీ అయ్యారు.