తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు స్వామివారినిదర్శించుకునేందుకు మొత్తం 27 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. టైంస్లాట్‌, నడక దారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా 3గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారిని నిన్న 76,135మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

———-

 

తాజావార్తలు