తుపాను బీభత్సం: 17కి చేరిన మృతుల సంఖ్య
![5]](https://JanamSakshi.org/imgs/2016/02/523-300x193.jpg)
గంటకు 325 కి.మీ(202మైళ్లు)వేగంతో గాలులు వీస్తున్నాయి. ఫిజిలో ఇప్పటివరకు ఇదే అత్యంత శక్తిమంతమైన తుపాను అని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీని ధాటికి 300 ద్వీపాలు అతలాకుతలమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.