తెదేపా అధికారంలోకి వస్తే పిల్లలకు ఉచిత విద్య
కరీంనగర్: కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండంల సంగెం శ్రీరాంపూర్‌లో తెదేపా అధినేత చంద్రబాబు పాదయాత్ర కొనసాగుతోంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పెత్తందారీ భూ స్వామ్య పార్టీలు తెదేపాను దెబ్బతీయాలని చూస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే పిల్లలకు ఉచిత విద్యతో పాటు ఉపాధి,ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.