‘తెలంగాణపై నిర్ణయం ప్రకటించాల్సింది కేంద్రమే’
న్యూఢిల్లీ: తెలంగాణపై నిర్ణయం ప్రకటించాల్సింది కేంద్రమేనని ఏఐసీసీ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ అన్నారు. కేసీఆర్‌తో చర్చలు జరిపింది. వాస్తవమేనని, అవరమైతే మళ్లీ చర్చిస్తామని ఆయన తెలియజేశారు.