తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. లైవ్‌ అప్‌డేట్స్‌

పెద్దపల్లి రెండవ రౌండ్.

కాంగ్రెస్ 5234.

టిఆర్ఎస్ 2922.

బి .ఎస్.పి..540.

బీజేపీ.279.

………………………………

సూర్యాపేట నియోజకవర్గం….

1.మొదటి రౌండు
బి ఆర్ఎస్-4386
కాంగ్రెస్- 4418
బిజెపి -1579
బీఎస్పీ -1013
మెజార్టీ కాంగ్రెస్ -32

 

………………………..

 

సిరిసిల్ల అప్డేట్స్…

సిరిసిల్లలో మొదటి రౌండు లో..

స్వల్ప ఆదిత్యలో కేటీఆర్.

3206.

కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్.3002.

…………………….

వనపర్తి నియోజకవరం

రౌండ్ 1
TRS :5065
BJP :375
INC..4348

కాంగ్రెస్ అభ్యర్థి మెగా రెడ్డి పై TRS నిరంజన్ రెడ్డి 717 ముందంజ

………………………………

పెద్దపల్లి: బిగ్ బ్రేకింగ్ న్యూస్
ఫస్ట్ రౌండ్
1) కాంగ్రెస్ పార్టీ : 5126
2) BRS : 2716
3) BSP : 408
4) BJP : 185

లీడ్
కాంగ్రెస్ పార్టీ : 2410

 

………..

స్క్రోలింగ్

మెదక్ జిల్లా:

జిల్లా కేంద్రంలోని Ypr కళాశాలలో ప్రారంభమైన రెండు మెదక్ నర్సాపూర్ నియోజక వర్గాల

మొదటి రౌండ్ Congrees అధిక్యం 1411

మెదక్ :

1.Trs పద్మా దేవేందర్ రెడ్డి 3725
2.కాంగ్రెస్ మైనంపల్లి రోహిత్
5136

Lead= 1411

……………………

మొదటి రౌండ్
పాలకుర్తి
1. కాంగ్రెస్ – 5846
2.brs – 4648
బిజెపి- 92

…….

హైదరాబాద్ ఎలక్షన్స్ కోటింగ్..

ఖైరతాబాద్ లో 95 brs లీడ్..

ముషీరాబాద్ లో brs లీడ్..

అంబర్ పెట్ లో brs లీడ్..

జూబ్లీ హిల్స్ లో brs లీడ్..

మలక్ పేట్ లో mim లీడ్..

చార్మినార్ లో బీజేపీ లీడ్..

సనత్ నగర్ లో brs లీడ్..

గోషామహల్ లో బీజేపీ లీడ్..

సికింద్రాబాద్ లో brs లీడ్..

కంటోన్మెంట్ లో brs లీడ్..

 

……………………

 

మొదటి రౌండ్
ఘనపూర్ స్టేషన్
ఇందిరా- 3954

కడియం- 4915
బిజెపి – 198

జనగామ
1. కాంగ్రెస్- 4274
2. Brs- 5578
3. బీజేపీ -335
4. Cpm- 148

పాలకుర్తి
1. కాంగ్రెస్ – 5846
2.brs – 4648
బిజెపి- 92

…..

 

సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ

 

రామగుండం సెకండ్ రౌండ్.

కాంగ్రెస్ 5591.
బి ఆర్ ఎస్ 1763.

బీజేపీ 749

………………….

 

జనం సాక్షి …ELECTION UPDATES :*

సూర్యాపేట
Round No-1
TOTAL VOTES : 11919
BRS – 4386
కాంగ్రేస్ – 4418
BSP – 1013
BJP – 1579
LEAD – 32 కాంగ్రేస్

Round No-2
TOTAL VOTES :
BRS – 4465
కాంగ్రేస్ – 3805
BSP – 1980
BJP – 1065
LEAD – 660 BRS

Round No-3
TOTAL VOTES :
BRS – 4467
కాంగ్రేస్ – 3373
BSP –
BJP –
LEAD – 1094

3 వ రౌండ్ ముగిసేసరికి 1722 BRS లీడ్

 

…………..

ఆర్మూర్ నియోజకవర్గం
బిజెపి – 8765
కాంగ్రెస్ – 740
టిఆర్ఎస్- 4810
2 రౌండ్లు ముగిసే సరికి బిజెపి 1352 కాంగ్రెస్ అభ్యర్థి పైన ముందంజలో ఉన్నారు

……………..

బాల్కొండ నియోజకవర్గం
బిజెపి – 8028
కాంగ్రెస్ – 14385
టిఆర్ఎస్- 13485
3 రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి 900 టిఆర్ఎస్ అభ్యర్థి పైన ముందంజలో ఉన్నారు

……………..

జనం సాక్షి బిగ్ బ్రేకింగ్ …….
2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :::

పినపాక నియోజకవర్గం
మూడవ రౌండు

కాంగ్రెస్ — 18422
బారాస —- 9774

కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు. 8648 లీడ్ లో ఉన్నారు.

…………………

జగిత్యాల జిల్లా :

జగిత్యాల నియోజకవర్గం మొదటి రౌండ్

డా. సంజాయ్ కుమార్ (బిఆర్ఎస్)
– 2244

జీవన్ రెడ్డి (కాంగ్రెస్)
– 3258

డా. బోగ శ్రావణి (బిజెపి)
– 1580

కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి 989 ఓట్ల ఆధిక్యం

………………..

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు – 2023

మూడవ రౌండ్..

సూర్యాపేట నియోజక వర్గం :

1).గుంటకండ్ల జగదీష్ రెడ్డి(బిఆర్ఎస్)—4467
2. రాంరెడ్డి దామోదర్ రెడ్డి (కాంగ్రెస్) –3512
3. వట్టే జానయ్య యాదవ్(బిఎస్పి)–472
4. సంకినేని వెంకటేశ్వరావు(బీజేపీ)- 2241

గుంటకండ్ల జగదీష్ రెడ్డి –1583(లీడ్ )

 

…….

బోధన్ నియోజకవర్గం
బిజెపి – 1193 – 6013
కాంగ్రెస్ – 3725-17623
టిఆర్ఎస్- 6468 -15605
4 రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి పైన 2018 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

……….

నిజామాబాద్ అర్బన్ 7 రౌండ్లు ముగిసే సరికి బిజెపి అభ్యర్థి పైన కాంగ్రెస్ అభ్యర్థి 2089 ఓట్ల ఆదిక్యంతో ఉన్నాడు

నిజామాబాద్ అర్బన్ 8 రౌండ్లు ముగిసే సరికి బిజెపి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పైన 2429 ఓట్ల ఆదిక్యంతో ఉన్నాడు.

……

డోర్నకల్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

4వ రౌండ్:

జాటోత్ రామచంద్రు నాయక్ (కాంగ్రెస్) – 5968

డీఎస్ రెడ్యానాయక్ (బీఆర్ఎస్) – 2813

భూక్య సంగీత (బిజెపి) – 80

4వ రౌండ్ లో (కాంగ్రెస్) ఆధిక్యం – 3155

4 రౌండ్లలో మొత్తం (కాంగ్రెస్) ఆధిక్యం – 11,178.

…………………..

వేములవాడ

11 వ   రౌండ్ పూర్తి అయ్యేసరికి

ఆది శ్రీనివాస్ 40769

చెల్మెడ లష్మినార్సింహారావు 31324

వికాసరావు 19081

గోలి మోహన్ 2854

ఆదిక్యం  ఆది శ్రీనివాస్ 9445

………………………..

ఆర్మూర్ నియోజకవర్గం లో 7 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ బిజెపి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పైన 15255 ఓట్ల ఆదిక్యం లో ఉన్నాడు.

…………

తుంగతూర్తి.. నియోజకవర్గం…
ఆరవ రౌండ్…..

మందుల సామెల్ (కాంగ్రెస్ )6581

గాదరి కిషోర్ (బి ఆర్ ఎస్) 6581

కాంగ్రెస్ లీడ్…17545

…………………………

రామగుండం 15వ రౌండ్ ముగిసే వరకు
కాంగ్రెస్ – 73,815
బీఆర్ఎస్ – 28,679

కాంగ్రెస్ లీడ్: 45,136..

………………….

మహబూబాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

8వ రౌండ్ రౌండ్ :

భూక్య మురళీ నాయక్ (కాంగ్రెస్) – 5300

భానోత్ శంకర్ నాయక్ (బిఆర్ఎస్) – 3642

జాటోత్ హుస్సేన్ నాయక్ (బిజెపి) – 776

8వ రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యం – 1658

8 రౌండ్ల లో మొత్తం ఆధిక్యం (కాంగ్రెస్) – 18,646

 

……………………

నారాయణపేట జిల్లా
మక్తల్ నియోజకవర్గ ఏనిమిదవ రౌండ్ పూర్తయ్యసరికి కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి శ్రీహరి తన సమీప బి అర్ స్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డి 1000 ఓట్లతో ఆధిక్యం
వాకిటి శ్రీహరి కి 24666 ఓట్లు
చిట్టెం రామ్మోహన్ రెడ్డి కి 23666
పోల్లయ్యాయి

 

…..

చెన్నూర్…

కాంగ్రెస్ 52838

BRS 29456

BJP 2357

 

…….

మంచిర్యాల నియోజకవర్గం ఏడవ రౌండ్

కాంగ్రెస్ 33796

బీఆర్ఎస్ 13832

బిజెపి 15318

 

……

 

కోదాడ… నియోజకవర్గం…
మూడవ రౌండ్…..

పద్మావతి రెడ్డి 6278
మల్లయ్య యాదవ్ 3414

కాంగ్రెస్ లీడ్…3865

 

……

డోర్నకల్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

7వ రౌండ్:

జాటోత్ రామచంద్రు నాయక్ (కాంగ్రెస్) – 6032

డీఎస్ రెడ్యానాయక్ (బీఆర్ఎస్) – 3461

భూక్య సంగీత (బిజెపి) – 76

7వ రౌండ్ లో (కాంగ్రెస్) ఆధిక్యం – 2571

7 రౌండ్లలో మొత్తం (కాంగ్రెస్) ఆధిక్యం – 17,567

 

……….

హుజూర్ నగర్… నియోజకవర్గం…
12వ రౌండ్…..

ఉత్తమ్ కుమార్ రెడ్డి 8270
సైదిరెడ్డి 3978

కాంగ్రెస్ లీడ్…31331

…….

వేములవాడ నియోజకవర్గంలో 15 వ రౌండ్లు పూర్తయ్యేసరికి

కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్
57439..

బిఎస్పీ అభ్యర్థి గోలి మోహన్
3494..

చల్మడ లక్ష్మి నరసింహారావు
46048..

చెన్నమనేని వికాస్ రావు
24226..

కాంగ్రెస్ అభ్యర్థి అది శ్రీనివాస్
11371 మెజార్టీలో ఉన్నారు..

…………………

14 వ రౌండ్ ఆలేర్ …

కాంగ్రెస్ 76538…
బి ఆర్ ఎస్ 45640 …
కాంగ్రెస్ లీడ్ 30, 898

 

………….\

 

మహబూబాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

9వ రౌండ్ రౌండ్ :

భూక్య మురళీ నాయక్ (కాంగ్రెస్) – 5895

భానోత్ శంకర్ నాయక్ (బిఆర్ఎస్) – 3709

జాటోత్ హుస్సేన్ నాయక్ (బిజెపి) – 730

9వ రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యం – 2186

9 రౌండ్ల లో మొత్తం ఆధిక్యం (కాంగ్రెస్) – 20,832

 

……………..

వేములవాడ నియోజకవర్గంలో 16 వ రౌండ్లు పూర్తయ్యేసరికి

కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్
60742..

బిఎస్పీ అభ్యర్థి గోలి మోహన్
3743..

చల్మడ లక్ష్మి నరసింహారావు
48379…

చెన్నమనేని వికాస్ రావు
25223..

కాంగ్రెస్ అభ్యర్థి అది శ్రీనివాస్
12343 మెజార్టీలో ఉన్నారు..

……………….

 

కుమ్రo భీం ఆసిఫాబాద్ జిల్లా

ఆసిఫాబాద్ నియోజకవర్గo

Brs కోవ లక్ష్మీ :3331
Ing శ్యామ్ నాయక్ :1514

లీడ్ BRS కోవ లక్ష్మీ :13611+1817:15428

సిర్పూర్ నియోజకవర్గo

Brs కోనేరు కోనప్ప :2776
Bjp హరీష్ బాబు. :3130
Bsp ప్రవీణ్ కుమార్ :1754

Bjp లీడ్: 4097 + 354 :4451

 

……………

రామగుండం 18వ రౌండ్ ముగిసే వరకు
కాంగ్రెస్ – 88,008
బీఆర్ఎస్ – 33,851

కాంగ్రెస్ లీడ్: 54,157

…………….

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు – 2023

ఏడవ రౌండ్..

సూర్యాపేట నియోజక వర్గం :

1).గుంటకండ్ల జగదీష్ రెడ్డి(బిఆర్ఎస్)—2288
2. రాంరెడ్డి దామోదర్ రెడ్డి (కాంగ్రెస్) –2282
3. వట్టే జానయ్య యాదవ్(బిఎస్పి)–283
4. సంకినేని వెంకటేశ్వరావు(బీజేపీ)- 2942

గుంటకండ్ల జగదీష్ రెడ్డి –4352(లీడ్

………………

ముధోల్ పదమూడవ రౌండ్ ముగిసె సమయానికి

BRS విఠల్ రెడ్డి – 3045
CONG నారాయణరావ్ పాటిల్- 267
BJP రామారావ్ – 4085
ఓట్లు పోలయ్యాయి.

బీజేపి 11381 ఓట్లతో మెజారిటీ

BJP – 54542
BRS – 43161
CONG – 10041

………….

నర్సాపూర్ నియోజకవర్గం 16 రౌండ్

బీఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డికి 4149
కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డికి 2787
బిజెపి అభ్యర్థి మురళి యాదవ్ కు 1347
బిఎస్పీ 53
16 వ రౌండ్ లో 1362 పార్టీకి లీడు

…..

కోదాడ… నియోజకవర్గం…
5 వ రౌండ్…..

పద్మావతి రెడ్డి 6252
మల్లయ్య యాదవ్ 4062

కాంగ్రెస్ లీడ్…9875

…….

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు – 2023

10వ రౌండ్..

సూర్యాపేట నియోజక వర్గం :

1).గుంటకండ్ల జగదీష్ రెడ్డి(బిఆర్ఎస్)—3877
2. రాంరెడ్డి దామోదర్ రెడ్డి (కాంగ్రెస్) –3464
3. వట్టే జానయ్య యాదవ్(బిఎస్పి)–1166
4. సంకినేని వెంకటేశ్వరావు(బీజేపీ)-2438

గుంటకండ్ల జగదీష్ రెడ్డి –5297(లీడ్ ) మొత్తం లీడ్

 

 

వేములవాడ

16 వ   రౌండ్ పూర్తి అయ్యేసరికి

ఆది శ్రీనివాస్ 60772

చెల్మెడ లష్మినార్సింహారావు48379

వికాసరావు 25223

గోలి మోహన్ 3743

ఆదిక్యం  ఆది శ్రీనివాస్ 12393

……

మంథని నియోజకవర్గంలో 19వ రౌండ్ పూర్తయ్యేసరికి

INC: 5057
BRS: 3175

మొత్తం
Brs: 65441
INC: 92897

కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు మొత్తం ఆదిక్యం 27456

…….

 

బోథ్ – 13 రౌండ్

BRS- అనిల్ జదవ్ 46969
BJP- సోయం బాపూరావు 31639
Congres- ఆడే గజేందర్ 20896

13వ రౌండ్ పూర్తి అయ్యేసరికి Brs అభ్యర్థి అనిల్ జాదవ్, బిజెపి అభ్యర్థి సోయం బాపురావు పై 15330 ఓట్లతో ముందంజ.
[03/12, 1:23 pm] Konda Prashant: బోథ్ – 14 రౌండ్

BRS- 50224
BJP- 34121
Congres- 21982

Brs మెజారిటీ 16103

…..

వేములవాడ నియోజకవర్గంలో 18 వ రౌండ్లు పూర్తయ్యేసరికి

కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్
68968..

బిఎస్పీ అభ్యర్థి గోలి మోహన్
4443..

చల్మడ లక్ష్మి నరసింహారావు
54364…

చెన్నమనేని వికాస్ రావు
28620..

కాంగ్రెస్ అభ్యర్థి అది శ్రీనివాస్
14584 మెజార్టీలో ఉన్నారు..

 

…..

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు – 2023

13వ రౌండ్..

సూర్యాపేట నియోజక వర్గం :

1).గుంటకండ్ల జగదీష్ రెడ్డి(బిఆర్ఎస్)—3832
2. రాంరెడ్డి దామోదర్ రెడ్డి (కాంగ్రెస్) –4192
3. వట్టే జానయ్య యాదవ్(బిఎస్పి)–1197
4. సంకినేని వెంకటేశ్వరావు(బీజేపీ)-1682

గుంటకండ్ల జగదీష్ రెడ్డి –5652(లీడ్ ) మొత్తం లీడ్

….

నిర్మల్ జిల్లా
ముధోల్ నియోజక వర్గం
21వ రౌండ్

బి ఆర్ యస్ : 3183

కాంగ్రెస్ : 658

బీజేపీ : 4174
అదిక్యత:991
21వ రౌండ్లు ముగిసే సరికి 20768ఓట్ల ఆధిక్యంతో బిజెపి అభ్యర్థి పవర్ రామారావు పటేల్ ముందంజ

….

సిరిసిల్ల … 19 రౌండ్లో..

టిఆర్ఎస్. 83,497.

కాంగ్రెస్. 53,804.

బిజెపి. 17,526.

బి ఎస్ పి. 6963.

……………….

అందోల్ నియోజకవర్గం నుండి C దామోదర్ రాజానర్సింహా 27,427 ఓట్ల మెజారిటీతో గెలుపు.