తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ర్యాలీ

తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ర్యాలీ

బాల్కొండ సెప్టెంబర్ 23 ( జనం సాక్షి ) బాల్కొండ మండలంలోని వివిధ గ్రామాల బీడీ కార్మికులకు 4000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని చెప్పేసి బాల్కొండ మండల కేంద్రమైనటువంటి హై స్కూల్ గ్రౌండ్ నుంచి తాసిల్ ఆఫీస్ ఎంపీడీవో ఆఫీస్ వరకు ఊరేగింపుగా వెళ్లి ఈ రెండు ఆఫీసులో ముందు కూడా నినాదాలు ప్రదర్శన ధర్నా చేయడం జరిగింది ఆ సందర్భంగా కార్మికుల దరఖాస్తులను కూడా ఎంపీడీవో ,తాసిల్దార్ లకు ఇవ్వడం జరిగింది, అయితే వాళ్లని అయితే బీడీ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసిన అనంతరం మీడియా కార్మికులను ఉద్దేశించి తెలంగాణ ప్రగశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తన్న,బీడీ కార్మికులను ఉద్దేశించి ఈ ఏడు సంవత్సరాల కంటే ముందటి నుంచి బీడీ కార్మికులకు వివిధ రకాల ఆంక్షలు మీద బీడీ కార్మికులకు జీవన బృతి 1000 రూపాయలు తర్వాత 2016 రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ ఆంక్షలు వల్ల చాలామందికి అంటే సుమారుగా నూటికి 50% మంది కార్మికులకు ఇప్పటివరకు జీవన భృతి రావడం లేదు కాబట్టి దినదినానికి బీడీ కంపెనీల పని పరిస్థితి దెబ్బతిని పోతున్నది పని లేకుంటే అయిపోతున్నది బీడీ కార్మికుల జీవన విధానం అన్నము రామచంద్రాన్ని పరిస్థితికి వచ్చేసింది కాబట్టి నిత్యవసర రేట్లు పెరగడం బీడి కంపెనీ విస్తరిగా నడవకపోవడం దీని మీద గతంలో కేసీఆర్ బీ డి కార్మికుల పని పరిస్థితి అంతా నాకు తెలుసు నేను వాళ్లందర్నీ ఆదుకుంటా వాళ్ళ జీవనభృతి ఇస్తా అని చెప్పేసి చెప్పి ఏదో ఆశ్రమాలు కొంతమందికి ఇచ్చిండు మరి ఇప్పుడు మళ్ళీ రెండోసారి బీడీ కార్మికులు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏడున్నర సంవత్సరాలుగా ఎప్పుడు అధికారులకు లెటర్ ఇవ్వడం దరఖాస్తులు చేయడం ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది, ఇప్పటివరకు మళ్ళీ రెండోసారి జీవన భృతి అనేది అమలు చేయకపోవడం చాలా విచారకరం కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ సందర్భంగా బీడీ కార్మికుల గురించి వాళ్ల జీవన విధానంలో ఒక రకమైన మార్పు తీసుకురా అతని కు ప్రయత్నం చేయాలి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం అదే రకంగా ప్రతి బీడీ కార్మికులకు ఎటువంటి ఆన్సర్ లేకుండా 4000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని తెలియజేస్తున్నాం అని తెలిపారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు ఎండి నజీర్, తూర్పాటి శ్రీనివాస్,మనీషా,నవ్య,రవళి, తదితరులు పాల్గొన్నారు.