తెలంగాణ వాదాన్ని గెలిపించండి : పాతూరి సుధాకర్‌రెడ్డి
కరీంనగర్: ఉత్తర తెలంగాణ ఉపాధ్యాయ నియోజక వర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని గెలిపించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్‌రెడ్డి కోరారు. తనను భారీ మెజారిటీతో గెలిపించి తెలంగాణ వాదాన్ని చాటాలని ఆయన పిలుపునిచ్చారు.