తైవాన్‌లో భూకంపం: 10 రోజుల చిన్నారి సహా 3 మృతి

150 మందికిపైగా శిధిలాలకింద చిక్కుకుపోగా, 10 రోజుల చిన్నారి సహా ముగ్గురు మరణించినట్లు తైవాన్ విపత్తు నిర్వహణ అధికారులు చెప్పారు. ఈశాన్య ప్రాంతంలోని కావోషింగ్ కేంద్రంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైంది.