తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్
ముంబయి: రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు తొమ్మిదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 316 పరుగుల వద్ద పుజారా తన 135 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. నిన్న జరిగిన మొదటి రోజు ఆటలో 266 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే.