దయాశీలి గజగట్లపల్లి సర్పంచ్

,,జనం సాక్షి,, చిన్న శంకరంపేట్,, సెప్టెంబర్ 19,, మండలంలోని గజగట్లపల్లి గ్రామంలోని పారిశుద్ధ కార్మికులకు దసరా పండుగ కానుకగా సర్పంచ్ ఆవుసుల మీనా రవీందర్ బట్టలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండారు యాదగిరి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బండారు సత్యనారాయణ ఐరెని నరేష్ గౌడ్ ముత్తగారి రాజు పాల్గొన్నారు