దళిత బంధు ఇవ్వాలంటూ రాస్తారోకో..
అర్హులైన తమకు దళిత బంధు,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,మూడు ఎకరాల భూమి ఇవ్వాలంటూ కేసముద్రం మండలం తాళ్ళుపూసపల్లి గ్రామంలో ప్రధాన రహదారి పై దళిత కుటుంబాలు రాస్తారోకో చేపట్టారు.ఈ సందర్భంగా సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ దళిత బంధు ఇవ్వకపోతే ఎమ్మెల్యే,ఎంపీ ఆఫీస్ లను ముట్టడిస్తామని హెచ్చరించారు.