దళిత బంధు పథకం షాపు ప్రారంభం
భీమదేవరపల్లి మండలం జూలై (7) జనంసాక్షి న్యూస్
భీమదేవర పల్లి,మండలం కొత్తకొండ గ్రామంలో దళితబంధు పథకంలో బాగంగా జీవీకే ఎంటర్ ప్రైజెస్ షాపును ప్రారభించిన ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ జిల్లా పరిషత్ చైర్మన్ డా:మారపెల్లి సుధీర్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ జక్కుల అనిత రమేష్ ,సర్పంచ్ దూడల ప్రమీలసంపత్ యంపిటిసి రాజమణి శ్రీనివాస్,దేవస్ధానం మాజీ చైర్మన్ ,మాడిశెట్టి కుమార స్వామి,పిడిశెట్టి కనుకయ్య రజనీచారి,జయంత్ టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు టీచర్ రమేష్ సిద్దమల్ల టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు సిద్దమల్ల విజయ్,చిట్యాల ప్రభాకర్, కిరణ్ వరికిల్ల సదానందం గూటం బాబు నక్క క్రిష్ణ, ఎర్ర కార్తిక్ర్ కార్యకర్తలు పాల్గొన్నారు