దశదిన కర్మలో పాల్గొన్న జెడ్పి చైర్మన్..బడే నాగజ్యోతి
బిఆర్ఎస్ పార్టీ రామన్నగూడెం ఎంపిటిసి అల్లి సుమలత-శ్రీనివాస్ మామయ్య అల్లి లాలయ్య అల్లి శ్రీనివాస్ స్వగృహం రామన్నగూడెంలో దశ దిన కర్మ లో పాల్గొన్న ములుగు జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి మరియు
బిఆర్ఎస్ పార్టీ నాయకులు,పార్టీ కార్యకర్తలు అందరూ అల్లి లాలయ్య కుటుంబ సభ్యులు అయిన అల్లి సుమలత-శ్రీనివాస్ లకు ప్రగాఢ సానుభూతిని తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.