దిచక్రవాహనం అదుపు తప్పి ముగ్గురికి గాయాలు

కొండపాక : మండలంలోని తిమ్మీరెడ్డిపల్లి శివారులోని రాజీవ్‌ రహదారిపై ద్విచక్రవాహనం అదుపు తప్పి పడిపోవడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో వరంగల్‌ జిల్లా చేర్యాల మండలంలోని మర్‌పడగ గ్రామానికి చెందిన దున్న సంతోష్‌కు గాయాలయ్యాయి.