దేశ గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేస్తా: ప్రణబ్‌

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రణబ్‌ ముఖర్జీ ధన్యవాదాలు తెలిపారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రపతిగా దేశ గౌరవాన్ని, ఔన్నత్యాన్ని ప్రతిక్షణం కాపాడేందుకు కృషిచేస్తానని వెల్లడించారు. తనను ఎన్నుకున్న ఎలక్టోరల్‌ కాలేజ్‌ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దాదాపుగా అన్నిఏ పెద్ద రాష్ట్రాల్లో తనకు లభించిందని ప్రణబ్‌ చెప్పారు.

తాజావార్తలు