దేశ సౌభాగ్యానికి ప్రజల ఆరోగ్యవంతంగా ఉండాలి

కరీంనగర్‌: నవంబర్‌ 18,(జనంసాక్షి):

విభిన్న సంస్కృతులుగల మనదేశంలో సామజిక, ఆర్థిక, ఆరోగ్యంగా ప్రజలు ఉండాలంటే విద్య, వైద్యం, సామజిక సృతి ఉండాలని శ్రీశ్రీశ్రీ దండి, చిన్న శ్రీమన్నారాయణ జీయర్‌ స్వామి కోరారు. కరీంనగర్‌ జిల్లాలో చల్మెడ ఆనందరావు కాన్సర్‌ హాస్పిటల్‌, మరియు రిసెర్చి సెంటర్‌ను ఆయన ఆదివారం ప్రారంభించారు. ప్రారంభ అనంతరం ఆయన మాట్లాడుతూ కరీంనగర్‌ జిల్లా ఇతర జిల్లాలకంటే దిటుగా రాష్ట్ర రాజధానికి పోటీగా జిల్లాలో ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు.