నగరంలో 16న క్రికెట్ కార్నివాల్
హైదరాబాద్ : హైదరాబాద్ స్టేట్ వెటరన్స్ క్రికెట్ సంఘంహైదరాబాద్ స్టేట్ వెటరన్స్ క్రికెట్ సంఘం (హెచ్‌ఎన్వీసీ) ఆధ్వర్యంలో రాషా్ట్రనికి చెందిన టెస్టు, రంజీ ఆటగాళ్లతో సికింద్రాబాద్‌లోని తాపర్ స్టేడియం వేదికగా ఈ నెల 16న క్రికెట్ కార్నివాల్ జరగనుంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.