నగలకోసం మహిళ హత్య
వరంగల్, జనంసాక్షి: వర్ధన్నపేట మండలం బండౌతపురంలో కొందరు దుండగులు నగల కోసం ఒక మహిళను దారుణంగా హత్య చేశారు. దుండగులు బంగారు, వెండి ఆభరణాలు అపహరించి, ఆమెను హత్య చేసి పారిపోయారు.